TVS Apache RTR 200
సూర్యోదయం, బీచ్ రోడ్.
వైజాగ్ నెమ్మదిగా నిద్ర లేస్తుంది. నేను కాదు. ఆరింటికి ముందే నేను, నా Apache, బీచ్ రోడ్, భీమిలి దాకా. ఎడమ వైపు సముద్రం, కుడి వైపు ఏమీ లేదు, రెండో గేర్ పడేసరికి తలలోని క్యాంపెయిన్లన్నీ సైలెంట్.
- ఉదయం 5:45కి బీచ్ రోడ్, ఊరు లేవకముందే
- భీమిలిలో చాయ్, తర్వాత తిరుగు ప్రయాణం
- మంచి ఐడియాలన్నీ రుషికొండ దగ్గర ఎక్కడో తడతాయి
ఫీల్డ్ నోట్స్